Victoria government logo

బాల శిక్షణాలయం (Kindergarten) – తెలుగు (Telugu)

పెద్దపెద్ద కలలు కనడానికి, మన బాలలకుజీవితంలో అత్యుత్తమ ఆరంభం కావాలి. అందుకే విక్టోరియా ప్రభుత్వం:

  • 2023 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు మరియు నాలుగేండ్ల వారి కిండర్ ను ఉచితం చేస్తోంది
  • నాలుగేళ్ల పిల్లల కోసం కొత్తగా ఒక సార్వత్రిక “తొలి బడి” సంవత్సరాన్ని అందిస్తోంది
  • ప్రభుత్వ యాజమాన్యంలో 50 బాల సంరక్షణ కేంద్రాలను దశాబ్ద కాలంలో ఏర్పాటు చేస్తోంది.

ఇది, ప్రస్తుతం కొనసాగుతున్న మూడేండ్ల బాలల శిక్షణ కార్యక్రమానికి అదనం.

Reviewed 22 September 2023

Was this page helpful?